top of page

శ్రీ అచ్యుతాష్టకం (శంకరాచార్య విరచితం)

Achutashakam is one of the best and most admirable hymns composed by Guru Shankaracharya on lord narayan (krishna)

శ్రీ శంకర భగవత్పాదులు రచించిన అనేకానేక స్తోత్రాలలో అచ్యుతాష్టకం ఒకటి. నారాయణుడైన శ్రీకృష్ణుని స్తుతిస్తూ శంకరులు రచించిన ఈ స్తోత్రం అతి మధురంగా ఉంటుంది. దీనిని క్రింద డౌన్లోడ్ చేసుకోండి.

sri achyutastakam (Sankaracharya virachitam)

శ్రీ భవాన్యష్టకం (శ్రీ శంకరాచార్య కృతం)

sri bhavanyastakam (sri sankaracharya kritham)

Bhavani Ashtakam is a hymn composed by Adi Shankaracharya. It is a powerful stotra about taking refuge in Goddess Bhavani.

భవాని దేవతను శరణు వెడుతూ జగద్గురు ఆది శంకరాచార్యులు రచించిన ఈ స్తోత్రం అత్యంత శక్తివంతమైనది. అమ్మపై నిర్మలమైన మనసు ఉంచి ఈ స్తోత్రాన్ని పఠిస్తే సత్వరమే భావ బాంధవ్యాల నుండి విముక్తి కలుగుతుంది.

© 2018 tripurasramam

designed by tripurasramam media

Call us:

+91 9666153554

Find us: 

bhadrachalam, telangana, 507111

bottom of page